మీ ఏదైనా మొబైల్ నెట్ వర్క్ కి రీచార్జ్ చేయబడును. మరియు ఏదైన డిష్ కి రీచార్జ్ చేయబడును.
సంప్రదించండి : చరవాణి : 9849669844
సంప్రదించండి : చరవాణి : 9849669844
కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం, రెప్ప పాటిదే ఈ జీవితం, కాని కన్ను తెరువని రోజు నుండి తన గర్భం లో నవమాసాలు మోసి కని పెంచే తల్లి ఒకటి, కట్టె కాలేవరకు మోసె భూమాత తల్లి ఒకటి, అలాగే స్త్రీలలో కనక పోయినా ఒక అభిమానం తో తల్లిగా, చెల్లిగా, కూతురిగా మారి అభిమానం ఆప్యాయత పంచే తల్లి ఒకటి,నాకు మాత్రం ప్రతి స్త్రీ లొ ఒక జనని కనిపిస్తుంది ఆ జనని కి నా శతకోటి వందనాలు.
No comments:
Post a Comment