Tuesday, December 4, 2012

GuCha Wedding

అనంతపురం, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, రసాయన శాస్త్ర ఆచార్యులు శ్రీ ఎల్.కె.రవీంద్రనాథ్ మరియు డాక్టర్ శ్రీమతి యాదాటి పద్మలత, డైరెక్టర్, RARS, నంద్యాల గారి ఏకైక కుమారుని వివాహం డిసెంబరు 08.12.2012 న ఉదయం (సూర్యోదయాత్పూర్వం) 1:45 ని:లకు నిర్ణయించ బడినది. మరియు రిసిప్షన్ అదే రోజు సాయంత్రం 6:30 గం:లకు ఏర్పాటు చేయబడినది. కావున అందరు పై సమయమున హాజరై నూతన వధువరులను ఆశీర్వదించ ప్రార్థన.
వివాహ అంతర్జాల చిరునామా

Powered By Blogger